నిమ్మకూరులో నందమూరి బాలకృష్ణ. తండ్రి స్వగ్రామం నిమ్మకూరులో బంధువులు, గ్రామస్తులను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న బాలయ్య.