డ్రమ్స్‌తో అదరగొట్టిన బాలయ్య. విజయవాడలో జరిగిన 'యుఫోరియా మ్యూజికల్ నైట్' ఈవెంట్లో ప్రముఖ డ్రమ్ వాయిద్య కారుడు శివమణితో కలిసి బాలయ్య డ్రమ్స్ వాయించారు.