తన సవతి తల్లికి బేకరిలో ఉద్యోగం ఇచ్చాడని బేకరినీ ధ్వంసం చేసిన వ్యక్తి. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఘటన. కేసు నమోదు చేసిన పోలీసులు