రెండు మోపులుండే బాక్ట్రియన్ ఒంటెలు అత్యంత దృఢమైనవి. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో జీవించగలవు. 150 కిలోల బరువును మోస్తూ, ఆహారం లేకుండా రెండు వారాల పాటు ఉండగలవు