కడలి సత్యనారాయణపై ట్రోలింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో... ఆడపిల్లకు సొంతిల్లు లేదు తెలుసా అంటూ మాట్లాడిన మాటలను ఓ చిన్నారి చేసిన వీడియో ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతుంది.