నెల్లూరు జిల్లా కావలిలోని ఉదయగిరి బ్రిడ్జి కింద ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా, బీటెక్ విద్యార్థిని హవిలా షారూన్ను ఢీకొట్టిన కాన్పూర్ - బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్