కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ఓ బీటెక్ విద్యార్థి వేట కొడలితో హల్ చల్ చేశాడు. ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణతో ఓ విద్యార్థి వేట కొడవలితో బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.