ఇరుముడి కట్టి శబరిమలకు బయలుదేరిన భక్తులు నిరీక్షించేలా చేయడం సరికాదని ఎయిర్‌పోర్టులోనే నిరసనకు దిగారు. ప్రత్యామ్నాయ ఫ్లైట్ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.