రోడ్డకు అవతలి వైపుగా... ఆటో క్లీన్ చేసుకుంటున్న డ్రైవర్ పై... కారు వచ్చి ఢీకొట్టింది. ఈ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. పాపం పేదింటి డ్రైవర్ కు జరిగిన దారుణం చూసి అందరు షాక్ అయ్యారు.