ఆస్ట్రేలియా 2026 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సిడ్నీలో అగరంగవైభంగా.... వేడుకలు జరిగాయి. భారీ బాణసంచ వెలుగుల్లో 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టారు.