ఆస్టేలియాతో సిడ్నీలో జరుగుతున్న 3వ వన్డే మ్యాచ్ లో... విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్ ను పట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.