అదృష్టవంతులు సముద్రంలో పడినా ఎలాగోలా ఒడ్డుకు చేరుకుంటారనేది ఓ సామెత. కొన్ని కొన్ని వీడియోలను చూస్తుంటే అది కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంటి బయట అమర్చిన సీసీటీవీ కెమేరాలో ఈ వీడియో రికార్డు అయింది