యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలో తాము ఎక్కడానికి చోటు లేదనే కోపంతో కొన్ని రైల్వే స్టేషన్లలో పలువురు యువకులు రైళ్ల అద్దాలను పగులగొడుతున్నారు. ఇలా చేస్తున్న వారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని, కొట్టుకుంటూ తీసుకెళ్లారు