సుమారు 25 మందికి పైగా దుండగులు ముఖాలకు గుడ్డలు కట్టుకొని టోల్ ప్లాజా సిబ్బందిపై, టోల్ బూత్లపై రాడ్లు కట్టెలతో దాడి. వారు వచ్చిన వాహనాలకు నంబర్లు కనపడకుండా గ్రీస్ రాసుకున్న దుండగులు.