మహారాష్ట్రలోని కల్యాణ్‌లో అమానుష ఘటన జరిగింది. అపాయింట్మెంట్ లేకుండా డాక్టర్‌ను కలవడానికి ప్రయత్నించిన వ్యక్తిని క్యూలో ఉండమని చెప్పినందుకు, ఆసుపత్రి రిసెప్షనిస్ట్‌పై దాడి చేశాడు. కాలితో తన్ని, జుట్టు లాగి కొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు గోకుల్ ఝాను అరెస్టు చేశారు