పళనిలో తెలుగు అయ్యప్ప భక్తుడిపై దాడి చేసి.. మాల తెంచేసిన వ్యాపారి.. అయ్యప్ప భక్తుల ధర్నా. వాటర్ బాటిల్ ధర ఎక్కువ అన్నందుకు దుకాణదారు దాడి. గాజు సీసాతో దాడి చేయడంతో తలకు రక్త గాయం. అంతటితో ఆగకుండా దీక్ష మాలను తెంచేసిన వ్యాపారి. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు