చిత్రదుర్గ జిల్లా నాయక్నహట్టిలోని సంస్కృత వేద పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు 9 ఏళ్ల బాలుడిని అమానుషంగా కొట్టాడు. తల్లిదండ్రులకు ఫోన్ చేశాడన్న కారణంతో అతడిని చేతులతో, కాలులతో తన్ని గాయపరిచాడు.