నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గంటల వ్యవధిలో రెండు ఏటీఎంలపై దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్లు తెరుచుకోకపోవడంతో వాటికి నిప్పు పెట్టగా, సాయినగర్ SBI ఏటీఎంలో రూ.10 లక్షలు కాలిపోయాయి.