ఇది అంతరిక్షం నుండి భారత్ యొక్క టైమ్‌లాప్స్ వీడియో. ఈ వీడియో భారతీయ అంతరిక్ష వ్యోమగామి శుభాంశు శుక్లా షేర్ చేశాడు. ఇందులో హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరం వైపు కదులుతున్న వీడియో.