ఆశిష్ చంచ్లానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా #GlobeTrotter ఈవెంట్ ఇన్ స్టాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో రాజమౌళి కొన్ని డైలాగ్స్ హిందీలో అదరగొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.