ఓ మహిళ తన భర్త, పెంపుడు కుక్కతో కలిసి ఇంటి బయట విహరిస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఓ భారీ వృక్షం నేలకొరిగింది. ఆ భారీ వృక్షం ఆమె ఉన్న చోటే పడింది. అయితే సరిగ్గా చెట్టు కొమ్మల మధ్యలో ఆ మహిళ ఉండిపోయింది. దీంతో ఆమెకు ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు.