పాక్ పై భారత్ గెలిచిన తర్వాత.... భారత ప్లేయర్ల ట్రోల్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. అయితే.... స్టేడియంలోనే... అర్ష్దీప్ సింగ్ చేసిన వీడియోలు రచ్చ లేపుతున్నాయి. వైరల్ గా మారామి.