ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఓ వ్యక్తి భారత జెండాతో సందడి చేశాడు. దీంతో అక్కడి అధికారులు భారత జెండా పట్టుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి తిరంగాను లాక్కుని అతడిని అరెస్ట్ చేశారు.