భారీ శబ్దంతో ఐఏఎఫ్ ఫైటర్ జెట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలంలో ఒక మృతదేహం బయటపడింది. అది పైలట్ది అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.