పూణెలో నాలుగేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆటాడుకునే క్రమంలో మూడో అంతస్తులో కిటికి గ్రిల్లో నుంచి కిందకు పడబోయింది. అయిదే, అగ్నిమాపక దళ సిబ్బంది యోగేష్ చవాన్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిన్నారి బతికిపోయింది.