14 ఏళ్ల ఆరాధ్య...ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. బీహార్ కు చెందిన ఆరాధ్య సింగ్ 6 నెలల్లో హనుమాన్ చాలీసాను 243 బాషల్లోకి అనువాదం చేసింది. ఇందులో విదేశీ భాషలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆరాధ్య నెట్టింట వైరల్ గా మారింది.