గ్రూప్-2 నిర్వహణపై ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం ఇచ్చిన ఏపీపీఎస్సీ. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. మెయిన్స్ కు క్వాలిఫై కాని కొందరు పరీక్షల వాయిదా కోరుతున్నారు. నోటిఫికేషన్ రద్దు చేస్తే మరోసారి పరీక్ష రాసే ఛాన్స్ పొందాలనుకుంటున్నారు