దేశవ్యాప్తంగా భారీ వర్షాలు రైతులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాయి. జమ్మూ కాశ్మీర్ లో కురిసిన భారీ వర్షాలకు యాపిల్ రైతులు భారీగా దెబ్బతిన్నారు. జమ్మూ శ్రీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో యాపిల్ పండ్లు కూలిపోవడంతో రోడ్ల వెంట పారబోస్తున్నారు.