పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత... వైసీపీ ఓడిన తర్వాత.... జనసైనికులు చేసిన పేరడీ పాట నెట్టింట వైరల్ గా మారింది. అది కూడా పవర్ స్టార్ సాంగ్ అయిన పిల్ల నవ్వులేని జీవతం పాటను పేరడీ చేసి వదిలిపెట్టాడరు.