ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుపతి జిల్లా పర్యటనకు ప్రత్యేక విమానంలో విచ్చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.