పూణెలోని నవాలే వంతెనపై సెల్ఫీ పాయింట్ వద్ద చోటు చేసుకున్న ఘటన. బ్రేక్ ఫెయిల్యూర్ వల్ల వేగంగా వచ్చి కంటైనర్ ట్రక్ని ఢీకొట్టిన్న మరో ట్రక్కు. ఒకదాంతో మరొకటి ఢీకొట్టుకున్న 25 వాహనాలు.. భారీగా చెలరేగిన మంటలు