హైదరాబాద్ - మెహదీపట్నం అసిఫ్ నగర్ అంగన్ వాడి సెంటర్లో చిన్న పిల్లలకు కుళ్లిన కోడి గుడ్లు పంపిణీ చేస్తున్న అంగన్వాడి సెంటర్ నిర్వాహకులు పంపిణీ చేస్తున్నారు. ఇదేంటని స్థానికులు నిలదీయగా స్కూలు బంద్ ఉన్నాయని గత పది రోజులుగా ఉంచిన గుడ్లని పంపిణీ చేస్తున్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన అంగన్వాడి టీచర్