యాంకర్ శివజ్యోతి తిరుపతిలో ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రసాదం తీసుకుంటూ... కాస్లీ ప్రసాదం.... రిచెస్ట్ బిచ్చగాళ్లు అంటూ ప్రసాదంపై కామెంట్లు చేసింది. ఈ వీడియోను తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిందిజ దీనిపై నెటిజన్లు కామెంట్లతో ఆడుకుంటున్నారు.