బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి. అర్ధరాత్రి దాదాపు గంటన్నర పాటు డీకే అరుణ ఇంట్లో ఉన్న దుండగుడు . ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడిన దొంగ. జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేసిన డీకే అరుణ వాచ్ మెన్. ఈ మేరకు తనకు భద్రత పెంచాలని డిమాండ్ చేసిన డీకే అరుణ