ఏలూరు జూట్ మిల్లు సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి కింద చేపలు నత్తలను పట్టడానికి వెళ్ళి ఊబిలో చిక్కుకుపోయిన బాజీరావు. ప్రాణభయంతో కేకలు వేయడంతో, గమనించి తాడు సహాయంతో బాజీరావును కాపాడిన యువకులు