ఢిల్లీ మెట్రోలో... పోట్లాటలు చాలా కామన్. ఎక్కువ మహిళలు కొట్టుకోవడం చూసాం. కాని... ఇక్కడ ఓ అంకుల్ తో యువకుడు పొట్టు పొట్టు కొట్టుకుంటున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.