జస్ట్ మిస్ అంతే ప్రాణం గాలిలో పోతుండే!... ఓ వృద్ద మనిషి రైలు పట్టాలు దాటుతుండగా... వందే భారత్ ట్రైన్ దాటిపోయింది. ఆ వృద్ద వ్యక్తి ఫ్లాట్ ఫామ్ మీదికి చేరుకున్నాడు.