పెళ్లి వేడుకలో.... ఓ బామ్మ తన డ్యాన్స్ తో.... ఫుల్ జోష్ లో సందడి చేసింది. పెద్ది నుండి దూసుకుపోతున్న చికిరి పాటకు... కుమ్మేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.