రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలోని నారి గ్రామం సమీపంలో, ఒక కొండ మొత్తం కూలిపోయింది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు ఆ గ్రామ ప్రజలు.