రైల్వే ట్రాక్‌పై విద్యుత్ స్తంభం పడింది. అదే సమయంలో టాటానగర్ ఎక్స్‌ప్రెస్ అటుగా వస్తోంది. దీనిని గమనించిన లోకోపైలెట్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు.