ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ నుండి ఈ వీడియో నెట్టింట వైరల్ అందరి హృదాయలను కదిలించింది. ఒక వృద్ధ మహిళ 25 సంవత్సరాల క్రితం తాను నాటిన రావి చెట్టును... నరికివేయడంతో... బోరునా విలపించింది. ఈ వీడియో నెట్టింట అందరి కళ్లలో నీటిని తెప్పించింది.