రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దబోనాల పరిధిలో కనిపించిన అరుదైన దృశ్యం. చీమలు పెట్టిన పుట్ట శివలింగం ఆకారంలో కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తున్న స్థానికులు. సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా ఉండడంతో ఆకట్టుకుంటున్న వైనం.