అమర్ నాథ్ యాత్రలో భక్తులు స్నానం చేయడానికి..... అత్యంత ఖరీదైన నీటిని వాడుతున్నారు. ఇక్కడ బకెట్ వేడి నీళ్లు రూ.100 పెట్టి కొంటున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.