గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో ఐతానగర్ కు చెందిన యువకులు గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కాళ్ళపైన విచక్షణారహితంగా కొట్టిన పోలీసులు. అయితే కానిస్టేబుల్ చిరంజీవి తమను లంచం అడిగాడని, అందుకు తాము నిరాకరించామని, తన అవినీతి భయటపడుతుందనే భయంతోనే తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తున్న యువకులు