వరంగల్ నగరంలోని ఉర్సుగుట్టపై గ్రహాంతర జీవిలా ఓ బండరాయి కనువిందు చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.