బాంబే ఫ్యాషన్ వీక్ 2025 లో ఆకాంక్ష పూరి అద్భుతమైన లుక్ లో అందాలు ఆరబోసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.