క్రాకర్స్ కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆరోగ్యవంతులు కూడా శ్వాస తీసుకోవడం కష్టమనడంతో మాస్కులు ధరించాలంటూ వైద్యుల సూచనలు. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ-స్మోక్ గన్స్ మోహరించింది.