హ్యాన్జూ నుంచి సియోల్ వెళ్తుండగా విమానంలో మంటు చెలరేగాయి. క్యాబిన్ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీ పేలడంతో ఈ ఘటన జరిగింది. పైలెట్లు వెంటనే షాంఘైలోని పుడాంగ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.