102 ఏళ్ల పారుకుట్టి అమ్మ అచంచలమైన విశ్వాసంతో మూడోసారి శబరిమలను దర్శించుకున్నారు. 2023లో 100వ ఏట తొలి దర్శనం చేసిన ఆమె, తాజాగా స్వామియే శరణం అయ్యప్ప అంటూ కొండెక్కారు.