బీహార్లోని భాగల్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి, తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా నటి నేహా శర్మ రోడ్ షో నిర్వహించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.